గబ్బర్ సింగ్‌తో డే-1 రీ-రిలీజ్ రికార్డులన్నీ తిరగరాసిన పవన్ కల్యాణ్!

pawankalyan-gabbarsingh-re-release-boxoffice-records
  • DREAM BIG & BUILD BIG – No limitations, scalable to build as big as desired by adding more pieces to create the master p…
  • LEARNING BY PLAYING – Never too early to start developing kids creativity. Children can acquire strong sense of color, g…
  • BONDING BY PLAYING – Entertaining for single or multiple parties and feel the sense of achievement together. Suitable fo…

ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో విరామం లేకుండా వర్షాలు కురుస్తుంటే, మరోవైపు పవన్ కల్యాణ్ పవర్ తూఫాన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుట్టిన రోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవగా, అభిమానులు వర్షానికి లెక్క చేయకుండ థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. ఈ సినిమా తో 2012లో భారీ హిట్ తో కమ్‌బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి తన బాక్సాఫీస్ పవర్ ఎంతో చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో 1600కి పైగా షోస్ వేయగా, ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా తొలి రోజు 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి, మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన గిల్లి రీ-రిలీజ్‌లో నంబర్ 1 స్థానం లో ఉండగా, ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఈ సినిమా ఏరియా వారీగా వసూళ్లలోకి వస్తే (Updated) :

ఇండియా వ్యాప్తంగా ₹7.8 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్‌తో కలిపి ₹8.2 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

NOTE: Data gathered from various sources

  • 【50 PCS Magnetic Tiles】No limitations to construct. Magnetic tiles have a wide variety of different shapes and transluce…
  • 【CREATIVE STEM TOY&HAPPY LEARNING】Magnetic tiles set can help children develop in science, technology, architectural des…
  • 【SAFE BOX &EASY TO BUILD】GELTILES are made of high-quality and durable ABS material, It prove to be have permanent magne…
₹2,611.55

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *