
గబ్బర్ సింగ్‌తో డే-1 రీ-రిలీజ్ రికార్డులన్నీ తిరగరాసిన పవన్ కల్యాణ్!
ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో విరామం లేకుండా వర్షాలు కురుస్తుంటే, మరోవైపు పవన్ కల్యాణ్ పవర్ తూఫాన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుట్టిన రోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవగా, అభిమానులు వర్షానికి లెక్క చేయకుండ థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. ఈ సినిమా తో 2012లో భారీ హిట్ తో కమ్‌బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి తన బాక్సాఫీస్ పవర్ ఎంతో చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో 1600కి పైగా షోస్…